Nanda Kishora Navaneeta Chora Song Lyrics in Telugu
నంద కిశోర నవనీత చోర నాద విహార శ్రీ ధర (2) ముగ్ధ మనోహర కృష్ణ మురారీ మోహన మురళి ధారి (నంద కిశోర) నవ్వుల వెన్నెల మనసున నించి నమ్మని వారిని నమ్మించి కరుణను కోరెడు దీనుల బ్రోచి కాల విలాసము బోధించి నిన్ను భజింపగా ఎల్లరు చేరి సన్నుతులండేడు శౌరి (నంద కిశోర) కంసుని క్రౌర్యము అవధుల దాటగా కంఠమునదిమిన ధనుజారీ వినయము మీరగ పార్థుడే వెడగ విజయము నోసగిన గిరి ధారి ధుష్ఠుల దునిమి శిష్ఠుల నాచే తోయజ నాభ శ్రీ హరి (నంద కిశోర) --------------------------------------------------------- Nanda Kishora navaneeta chora naada vihaara sree dhara (2) Mugdha Manohara Krishna muraari Mohana murali dhhaari ( Nanda kishora) Navvula vennela manasuna ninchi nammani vaarini namminchi karunanu koredu deenula brochi kaala vilaasamu bhodhinchi, ninnu bhajimpaga ellaru cheri sannutulandedu shouri (Nanda kishora) Kamsuni krowryamu avadhula daataga kanthamunadimina dhanujaari vinayamu meeraga paarthude vedaga vijayamu nosagina giri dhaari dhusthhula dunimi shistthhula naache toyaja naabha sree hari(Nanda Kis...